Book Overview
మారుమూల పల్లెటూర్లో ఉండే గ్రామీణ స్త్రీ… వేదరవళి. తండ్రి, మానసికంగా ఎదగని చెల్లెలు, పొదరిల్లు లాంటి ఇల్లు.. చదువు ముగిసి వచ్చాకా ఇవే ఆమె ప్రపంచాలు. అయితే డబ్బు, పరపతి తలకెక్కిన మదపు మనుషులు ఆమెనూ, ఆమె ఊరిని ఎలా అతలాకుతలం చేసారు? ఆ సంఘటనలకు లొంగిపోయి తలొంచకుండా ఆమె వాళ్ళందరినీ యుక్తితో ఎదుర్కుని, తన సమస్యకు పరిష్కారం ఎలా సాధించింది? ప్రముఖ రచయత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి సంచలన నవల ” నిశ్శబ్ద విస్పోటనం” చదివి తెలుసుకోండి.
Check Out Our Video Review
ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.



